Tag: Eternals
మార్వెల్ ‘ETERNALS’ సూపర్ హీరోస్ లో ఏంజిలీనా జోలీ
మార్వెల్ నుంచి వచ్చే సూపర్ హీరో సినిమాలకి వరల్డ్ వైడ్ క్రేజ్ ఎక్కువ. అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్ ఇందుకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అవతార్ రికార్డులని కూడా కొల్లగొట్టిన మార్వెల్ ప్రొడక్షన్ హౌస్...