కూతురు ‘సితార’కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన తండ్రి సోషల్ మీడియా మాధ్యమైనా X ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన కూతురు నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “Happy 12 my sunshine! ☀️❤️” అంటూ ఆయన ట్వీట్ చేసి సితారకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నారింజ రంగు డ్రెస్ లో ఉన్న సితార సన్ కిస్ సెల్ఫీ ఫోటోను చూపిస్తూ ఆయన ఈ విధంగా సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://x.com/urstrulyMahesh/status/1814517443219607602?t=Mh6xMx2Y6xgLwRMec9ENaA&s=19