నారా రోహిత్ ‘సుందరకాండ’ నుంచి సాంగ్ రిలీజ్

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజైన టీజర్‌ హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్  చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. లియోన్ జేమ్స్. రామ్ మిర్యాల, లియోన్ తమ ఎనర్జీటిక్ వొకల్స్ తో మెస్మరైజ్ చేశారు. శ్రీ హర్ష ఈమాని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లో నారా రోహిత్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. ఓవరాల్‌గా, హమ్మయ్య సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మూవీ విడుదలకు సిద్ధమౌతోంది. 

నటీనటులు: నారా రోహిత్, వృత్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు.

సాంకేతిక సిబ్బంది:

రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి

నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి

బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)

DOP: ప్రదీష్ ఎం వర్మ

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటర్: రోహన్ చిల్లాలే

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్

ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట

సాహిత్యం: శ్రీ హర్ష ఈమని

కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ

యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్

డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు

VFX సూపర్‌వైజర్: నాగు తలారి

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్ – ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్