జానీ మాస్టర్ కు షాక్

ఈరోజు డాన్సర్స్ అండ్ డాన్సర్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగక భారీ మెజార్టీతో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాష్ డాన్సర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికగావడం ఇది ఐదవ సారి. కాగా అసోసియేషన్ నుండి జానీ మాస్టర్ను శాశ్వతంగా తొలగించడం జరిగింది.