రామోజీరావు కన్నుమూత

మీడియా దిగ్గజం, ఈనాడు అధినేత శ్రీ రామోజీ రావు గారు కొన్ని రోజుల నుండి అనారోగ్యం తో ఉన్నారు. 87 సంవత్సరాలు ఉన్న రామోజీ రావు గారు నిన్న సాయంత్రం వెంటిలేటర్ మీద ఉన్న ఆయన ఈరోజు ఉదయం సుమారు 4:45 నిమిషాలకు తన తుది శ్వాస విడిచారు. ఈనాడు సంస్థలు, ప్రియా ఫుడ్స్ వంటి ఎన్నో సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఆయన ఉపాది కలిపించారు. అంతే కాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజం లా నిలిచారు. రమియోజి ఫిలిం సిటీ ఆయన నిర్మించినదే.