‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్!!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు

నిర్మాతల మండలి అధ్యక్షులు సీ కళ్యాణ్ మాట్లాడుతూ: సిని ఇండస్ట్రీ ప్రతినిధులు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నీ జూన్ లో కలిసాము మా సమస్యలు పరిష్కరించాలని కొరాము మేము 9నెలలు కరెంట్ చార్జీలు రద్దు అడిగాము. ప్రభుత్వం 3నెలలు రద్దు చేస్తూ జీవో ఇచ్చారు
సంతోషం. మిగతా నెలలు కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాము. సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. జగన్ గారు సిని ఇండస్ట్రీని ఆదుకోండి

ఈ కార్యక్రమం లో ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి జనరల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు