Home Tags Prasanna kumar

Tag: prasanna kumar

“రాజబాబు జయంతి ఎందరికో మార్గదర్శకం కావాలి” – తమ్మారెడ్డి భరద్వాజ

నటీనటులు చనిపోయిన తరువాత వారి జయంతిని పదిమందికి స్ఫూర్తిగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని , నటుడు రాజబాబును ఇంతగా ప్రేమించే పిల్లలు ఉండటం అదృష్టమని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు...

‘సాగర్’, ‘బాబు మోహన్’ , ‘భగీరథకు’ డెక్కన్ వుడ్ ‘జీవిత సాఫల్య’ పురస్కారాలు అందచేసిన ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సహారా మేనేజ్మెంట్ సారధ్యంలో డెక్కన్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది , ప్రతి సంవత్సరం తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తుందని చైర్మన్ డాక్టర్ చౌదరి...

‘ఇండియన్ పనోరమా’ కు ఎంపికైన ఒకే ఒక తెలుగు సినిమా ‘నాట్యం’!!

ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిశ్రింక‌ళ ఫిల్మ్ ప‌తాకంపై నిర్మించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్టోబ‌ర్ 22న విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం అవుతున్న ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫి)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ చిత్రం ఎంపికైంది.  ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.  ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ: గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది.భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచాలని భావించాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది.   ఇండియన్ పనోరమకు వివిధ భాషల నుంచి ఇరవై ఐదు సినిమాలు ఎంపికకాగా వాటిలో నాట్యం ఒకటిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ గర్వపడే తెలుగు సినిమా ఇది. సంధ్యారాజుతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ సినిమా చేశాం.  ఏడాదిన్నర శ్రమకు ప్రతిఫలం దక్కంది.  బాలకృష్ణ, చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్  కె విశ్వనాథ్‌తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను ప్రేక్షకుల్లోకి  తీసుకెళ్లడానికి సహాయపడ్డారు. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయబోతున్నాం అని తెలిపారు. కమల్ కామరాజు మాట్లాడుతూ:చక్కటి కళాత్మక చిత్రంగా నాట్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం జబల్పూర్ వెళ్లాను. అక్కడ కూడా ఈ సినిమా బాగుందని చాలా మంది  చెప్పడం సంతోషాన్ని కలిగించింది.  నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. తెలుగు సంస్కృతులు సంప్రదాయాల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మంచి సినిమాలో నేను భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు. సంధ్యారాజు మాట్లాడుతూ: కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే పెద్ద సమాధానంగా భావిస్తున్నా.  తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పింది. విరోధి, గతం తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా నాట్యం నిలిచిందని, మంచి సినిమాలు తెలుగులో వస్తాయని నిరూపించింద‌ని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల పాల్గొన్నారు.

విజువల్ వండర్ ‘జై భజరంగి’ చిత్రం అక్టోబర్ 29న విడుదల : నిర్మాత నిరంజన్ పన్సారి!!

'బాహుబలి', ‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో వస్తున్న మరో అద్భుత భారీ చిత్రం 'జై భజరంగి 2'. 'కరుండా చక్రవర్తి' డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం...

ఏపీలో నాలుగు షోలకు పర్మిషన్ – ఫుల్ ఆక్యుపెన్సీ పెంచినందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు...

ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంతో పాటు నాలుగు షోలకు పర్మిషన్, అలాగే వందశాతం సీటింగ్ ఆక్యుపెన్సీ లాంటి పలు విషయాల గురించి ఎపి మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు...

ఎపి సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!!

కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది...

‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్!!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు నిర్మాతల మండలి అధ్యక్షులు సీ కళ్యాణ్ మాట్లాడుతూ: సిని ఇండస్ట్రీ ప్రతినిధులు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నీ జూన్ లో...

కువైట్ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న “సాల్ట్” చిత్రం అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో మార్చి 17 న...

ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో...

నిర్మాత ‘సి.కళ్యాణ్’ చేతులమీదుగా ప్రారంభమైన ”1995 వైశాల్యపురంలో ఊర్వశి”చిత్రం !!

ఎస్వీ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై నిర్మాతలు టి.వేణుగోపాల్, సతీష్ నిర్మిస్తున్న చిత్రం ‘1995 వైశాల్యపురంలో ఊర్వశి ’.గోవింద్ శర్మన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్...
prasanna

ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు

సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆర్గనైజర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ జన్మదిన వేడుకలు చెన్నైలో ని ఆంధ్ర క్లబ్ లో ఘనంగా నిర్వహించారు....

భారతీయ సినిమా పితామహుడు స్వర్గీయ ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ 151వ జయంతి వేడుకలు!!

భారతీయ సినిమా పితామహుడు స్వర్గీయ రఘుపతి వెంకయ్య నాయుడు 151వ జయంతి వేడుకలు నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ...

కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసిన నిర్మాతల మండలి కార్యదర్శిలు మోహన్ వడ్లపట్ల & ప్రసన్న కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి కోవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరిస్తూ తక్షణమే వస్తుందని తెలియజేసినందుకు తెలుగు చనన చిత్ర నిర్మాతల మండలి తరుపున...