ప్రభాస్ ‘కల్కి 2898AD’ ట్రైలర్ రిలీజ్ అప్డేట్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మన ముందుకు రాబోతున్న సినిమా ‘కల్కి 2898AD’. ఈ నెల 27 న ఈ సినిమా రిలీజ్ కు సిఇద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన బుజ్జి & భైరవ పరిచయాలకు, అలాగే గ్లిమ్ప్స్ వీడియోలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాలో దీపికా పాడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హస్సన్ తదితరులు నటించనున్నారు. హాలీవుడ్ టెక్నిషన్స్ లు ఈ సినిమాకు పని చేయడం గమనీయం. ఇప్పటికే కల్కి సినిమా సంబందించిన బుజ్జి & భైరవ అనిమేషన్ కు సంబందించిన 2 వీడియోలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ట్రైలర్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ నెల 10న ‘కల్కి 2898AD’ ట్రైలర్ విడుదల కానున్నట్లు ప్రకటించారు.