నటుడు, వైసిపి మద్దతుదారుడు పోదామా కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోసాని గతంలో వైసిపి పార్టీకు మద్దతుగా మాట్లాడేవారు. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇతర పార్టీలపై, ఇతర పార్టీ నేతలపై, నాయకులపై విమర్శలు వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసింది. అయితే పోసాని ఇకపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయబడని, ఎటువంటి రాజకీయాలపై స్పందించినని స్పష్టం చేశారు. ఒకవేళ ఎటువంటి రాజకీయ నాయకుడు అయిన లేదా రాజకీయ పార్టీపై అయినా తాను విమర్శిస్తే జైలుకు వెళ్ళడానికి సిద్ధమంటూ స్పష్టం చేశారు. అలాగే తను తప్పు చేశాను అని అనుకుంటే తన కుటుంబంతో పాటు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతానని ఆయన వెల్లడించడం జరిగింది.