Pooja Hegde: వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్
నాగచైతన్య ఒక లైలాకోసం సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ టాప్ స్టార్స్ సరసన బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకొని తెలుగులో నెంబర్ హీరోయిన్ ప్లేస్ లో ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ మరియు యంగ్ హీరో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో పాటు చిరు, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’లో నటిస్తోంది. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ సరసన బీస్ట్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ భామ చెన్నైలో బీస్ట్ మూవీ షూటింగ్లో బిజీ బిజీ గా వుంది. తాను ఎంత బిజీగా ఉన్నపటికీ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా వుండే పూజ , తాజాగా ఒక హాట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ నిక్కరులో పూజా హెగ్డే టోన్డ్ లెగ్స్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఆ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు.

Pooja Hegde: వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్

Pooja Hegde: వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్

Pooja Hegde: వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్

Pooja Hegde: వైరల్ గా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్