అల్లు అర్జున్ ఘటన పై స్పందించిన పవన్ కళ్యాణ్

మీడియా వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పుష్ప 2 చిత్ర విడుదల సమయంలో హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మాట్లాడడం జరిగింది. ఈ ఘటనపై స్పందిస్తూ దీనిలో ఎవరో ఒకడికి తప్పు కొనడానికి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగానికి మంచి తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఎంతో సాధారణ స్థాయి నుండి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లడం గొప్ప విషయం. అయితే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనను చెత్త అయినట్టు మొత్తం హీరో మీరే వదిలేసారు. అది కరెక్ట్ కాదు. ఎంత ఒక టీంలో ఉండాలి. సినిమా అంటే టీం. అందరూ భాగస్వాములు.

తల వల్లే ఒకరు చనిపోయారు అని ఆవేదన అల్లు అర్జున్ కు ఉంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. అది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ తరఫున వెంటనే ఎవరో ఒకరు వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉంటే బాగుండేది అంటూ స్పందించడం జరిగింది.