పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రెగ్నెంట్

ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ప్రణీత సుభాష్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యారు. బావ, పాండవులు పాండవుల తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలు నుండి స్టార్ హీరోలైన అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, రభస, ఎన్టీఆర్ కథానాయకుడు తెలుగు సినిమాలలో ఈమె నటించటం జరిగింది. అదేవిధంగా తమిళ్ కన్నడలో నటించిన ఈమె కొన్ని చిత్రాలకు సైమా, ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. పోక్రి అనే కన్నడ చిత్రంతో 2010లో చిత్రపరిశ్రమకు ఈమె పరిచయం కావడం జరిగింది. 2021 లో నితిన్ రాజుతో జరిగింది. అయితే ఈమె ఈరోజు తన సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లో ప్రెగ్నెన్సీ గా ఉన్న ఫోటోను పెట్టడం జరిగింది. “Round 2… The pants don’t fit anymore!” అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫోటోలు పెట్టగా ప్రస్తుతం ఇంటర్నెట్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/C91K0zSSoYf/?utm_source=ig_web_button_share_sheet&igsh=MzRlODBiNWFlZA==