పద్మ విభూషణ్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ లో జాతీయ జండాను ఎగురవేశారు

https://telugu.tfpc.in/wp-content/uploads/2024/01/WhatsApp-Video-2024-01-26-at-10.34.11_01acbcc1.mp4

ఇటీవలే దేశ హోమ్ శాఖ పద్మ అవార్డులు విడుదల చేసింది. దేశంలోనే రెండవ ప్రతిష్టాత్మక గౌరమైన పద్మ విభూషణ్ అవార్డులు 5 మందికి ప్రకటించగా, వారిలో మన తెలుగు వారైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండటం మనకు గర్వకారణం. అయితే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన బ్లడ్ బ్యాంక్ లో జాతీయ జండాను ఎగురవేశారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు.
ఆయనకు ఈ అవార్డు లభించినందుకు సంతోషం వ్యక్తం పరుస్తూ తన సోషల్ మీడియా ద్వారా దేశ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపిన విష్యం తెలిసిందే.