వ్యూహం సినిమా విషయంలో రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచితమైన లబ్ధి పొందడంతో ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి నాటి ఫైబర్ నెట్ ఎండితో సహా ఐదుగురుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజులకు దీనికి సంబంధించిన సొమ్ముకు వడ్డీతో సహా తిరిగి కట్టాలని ఆదేశించినట్లు సమాచారం.