‘ఇంద్రాణి’ నుంచి నేనే రావణ పాట విడుదల

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు.

సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి నేనే రావణ అనే పవర్ ఫుల్ పాటని విడుదల చేశారు. అర్జున్ కౌండిన్య, రోల్ రైడా కలసి పాడిన ఈ పాటకు రోల్ రైడా అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలాడిఫరెంట్ గా వుంది. వినగానే హత్తుకునే ఈ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని మే 24 ,2024 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు మొదలు పెట్టారు.

నటీనటులు : యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత , గరీమా,సునయిన.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయికార్తీక్
ఎడిటర్: రవితేజ కుర్మాణ
కొరియోగ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్ సన్
సౌండ్ ఎఫెక్ట్స్: జి.పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా