సినీ నటుడు మురళీ మోహన్ కు సంబంధించి ఒక కట్టడం బఫర్ జోన్లో ఉన్నట్లు హైడ్రా సంస్థ నోటీసులు పంపడం జరిగింది. దానికి స్పందిస్తూ మురళీ మోహన్ తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అన్నారు. అలాగే బఫర్ జోన్లో ఉన్న రేకుల షెడ్డును కూడ తానే కూలుస్తాను అని ఆయన తెలిపారు. తాను 33 ఎల్లగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని ఆయన తెలిపారు.