కిరణ్ కోనేరు పెళ్ళిలో మెగా ఫామిలీ

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ప్రియ మిత్రుడు ఎన్అర్ఐ కుమార్ కోనేరు గారి కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొని, కొత్త జంటను ఆశీర్వదించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి గారు, సురేఖ గార్లతో పాటు విక్టరీ వెంకటేశ్ ఆయన సతీమణి గారు కూడా పాల్గొన్నారు.