ఇంద్ర కిలాద్రి పైన ‘భీమా’ చిత్ర బృందం హల్చల్

మాచో స్టార్ గోపీచంద్, మాళవిక శర్మ నటించిన సినిమా భీమా. డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో మార్చ్ 8న మనకుందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఈరోజు విజయవాడ కానక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం ఆలయ సిబ్బంది చిత్ర సిబ్బందికి అమ్మవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమ అనంతరం గుంటూరు లోని RVR & JC ఇంజనీరింగ్ కాలేజి కి వెళ్లనున్నారు.