కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్

హైదరాబాద్ యూసఫ్ గూడా లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో జూలై 24 ఈ రోజు ఉదయం 9 గంటలకు బ్లడ్ క్యాంప్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు