హర్ష సాయి అరాచకాలకు ఇంటికి వెళ్లి కొట్టబోయిన ప్రజలు

హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ రెండవ భార్యని నిలదీస్తున్న గ్రామ పెద్ద ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాం పెళ్ళాం పిల్లలతో సూసైడ్ చేసుకుంటే మీరు బాధ్యత వహిస్తారా అని నిలదీస్తున్న గ్రామ పెద్ద

వెనుక నుంచి మనకి ఇంకొక వాయిస్ వినిపిస్తుంది తన రిటైర్మెంట్ డబ్బులు 18 లక్షలు మోసపోయాను అని మొత్తుకుంటున్న బాధితుడు

హర్ష సాయి తండ్రి ఊరు నుంచి ఫ్యామిలీతో పారిపోయాడని బాధితుడు క్లియర్ గా చెప్తున్నాడు, అంటే అక్కడ కూడా ఎన్ని మోసాలు చేసారో ?

ఇంత జరుగుతున్న ఏమీ తెలియనట్టు లోపల దాక్కున్న హర్ష సాయిని బయటకు లాగండి అని బాధితులు లోపలికి వెల్లిమరీ హర్ష సాయిని లాక్కొని వచ్చే విజువల్స్ మనం చూస్తున్నాం.

ఇక లోపల నుండి హర్ష సాయి బ్లూ టీ షర్ట్ లో బయటికి రావటం ,వచ్చిన వెంటనే అతనిపై పరుష పదజాలంతో విరుచుకుపడడం మనం చూస్తున్నాం.

బ్లాక్ టీషర్ట్ లో ఒక వ్యక్తి వచ్చి హర్ష సాయికి అడ్డుగా నిలబడ్డాడు అతని హెచ్ ఎన్ జి టీం కి సంబంధించిన వ్యక్తుల కనిపిస్తున్నాడు ఆ మాస్క్ లేకపోయినా కానీ టోపీ మనకి బ్లాక్ టీషర్ట్ క్లియర్ గా కనిపిస్తుంది.

నీకు 25 లక్షలు ఇచ్చాను చూడు అని మరొక బాధితులు, ఎడం చేత్తో తింటావు చూడు అని మరొక బాధితుడు హర్ష సాయి తండ్రిని శపిస్తున్న సన్నివేశం మనకి కనిపిస్తుంది.

35 లక్షలు ఇస్తే 28 లక్షల వడ్డీ మాత్రమే కట్టాను అని వాపోతున్న మరొక బాధితుడు.

ఎవరు మాట్లాడొద్దు కూర్చోండి విషయాన్ని సానుకూలంగా పరిష్కరిద్దాం అనే అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు అక్కడున్న పెద్దమనిషి చేస్తున్నట్టు మనకి విజువల్స్ లో తెలుస్తుంది

ఇక ఇదే లావాదేవీలకు సంబంధించి ఇదివరకే మూడు సిట్టింగులు అయినట్టు అక్కడ పెద్దమనిషి మాట్లాడుతున్న మాటల్లో మనకి అర్థమవుతుంది.

అదే సమయంలో అక్కడికి వెళ్లిన టీవీ9 రిపోర్టర్ ని నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని పెద్దమనిషి నచ్చచెప్పి పంపినట్లు మనకి వినిపిస్తూ ఉంది.

ఒక రిపోర్టర్ అక్కడికి వెళ్ళగానే హర్ష సాయి మాస్క్ పెట్టుకొని మరి చేతులు కట్టుకొని ఆ గ్రామ పెద్ద చెప్తున్నా మాటల్ని వింటున్నట్టు మనకి అర్థమవుతుంది.

ఇంకా ఇక్కడ ఆ పంచాయతీ చేసే వ్యక్తి మాట్లాడుతుండగానే విజువల్స్ లో మాస్క్ పెట్టుకున్న హర్ష సాయి , రాధాకృష్ణ రెండవ భార్య, మరియు రాధాకృష్ణ మనకి కనిపిస్తూ ఉన్నారు.

ఇక రాధాకృష్ణ పెద్దమనిషి మాట్లాడుతూ ఉండగానే నా రిటైర్మెంట్ డబ్బులు కూడా వాడుకున్నారు అంటూ తండ్రి కొడుకులు ఇద్దరినీ వెధవలు అనే తిడుతున్న బాధితుడు.

ఎవరో మహిళను అడ్డుపెట్టుకొని మరి పంచాయతీ చేసినట్లు మనకి తెలుసు వారి మాటల్లో అర్థం అవుతుంది.

హర్ష సాయి తండ్రి నువ్వు తప్పు చేసావ్ అంటూ నిలదీస్తున్నటువంటి దృశ్యం మనకి కనిపిస్తూ ఉంది అతని మాటల్లో మనం వింటూనే ఉన్నాం.

హర్ష సాయి తండ్రిని పోలీస్ స్టేషన్ కి వెళ్దాం రా అంటూ లాక్కెళ్తున్నటువంటి బాధితులు.

యువ సామ్రాట్ రవి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో బయటకొచ్చినట్టు మనకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో ఇచ్చినటువంటి వ్యక్తిని ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్టు మన కందిన సమాచారం.