KathrineKaif: క‌త్రినా స్పోర్ట్స్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌..

KathrineKaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుని.. ప్రేక్ష‌కుల్లో మ‌దిలో స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా రెండు ద‌శాబ్దాల పాటు కొన‌సాగుతుంది. అప్‌క‌మింగ్ హీరోయిన్‌ల‌కు ఆమె మార్గ‌ద‌ర్శిగా కూడా నిలుస్తుంది. ఇప్పుడు ఆమె వ‌య‌స్సు 37.. ఈ వ‌య‌స్సులో కూడా ఇప్ప‌టిత‌రానికి ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్‌తో పోటీనిస్తోంది.

తాజాగా ఆమె స్పోర్ట్స్ లుక్‌లో క‌నిపించింది. జిమ్‌లో పూర్తిగా టాప్ టు బాట‌మ్ స్పోర్ట్స్ ట్రాక్‌లో క‌నిపించారుKathrineKaif క‌త్రిన‌. బ్లాక్ ట్రాక్ సూట్‌లో క‌త్రిన ఎంతో అందంగా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక ఆమె ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా ఏక్ థా టైగ‌ర్ మూడో పార్టులో న‌టించ‌నుందిKathrineKaif. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ నెల‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభ కానుంది.