kareenakapoor: బెబో కరీనాకపూర్- సైఫ్ అలీఖాన్ మరోసారి తల్లితండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. 1991లో అమృత సింగ్‌ని పెళ్లాడిన సైఫ్ అలీఖాన్.. ఇద్దరు పిల్లలు పుట్టాక, ఆమెకు విడాకులిచ్చి 2012లో కరీనా కపూర్‌ను వివాహమాడారు. వీరిద్దరికి పుట్టిన మొదటి సంతానం తైమూర్ అలీఖాన్. ఆ తర్వాత రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు kareenakapoor కరీనా. అయితే బేబీ బంప్‌తో ఉన్నా కరీనా కపూర్ తన భర్తతో కలిసి ఇటీవలే పలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది కరీనా.
అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరో ఫోటోను షేర్ చేయగా.. ఈ ఫోటో ఆద్యంతం ఉత్కంఠ పెంచింది. ఈ ఫోటోలో kareenakapoor కరీనా బేబీ బంప్‌తో ధ్యానం చేస్తూ.. చిన్న పాటి యోగా.. అంతే కామ్‌గా అన్న క్యాప్షన్ kareenakapoor ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి.. ఈ ఫోటోను చూసి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సైఫ్ అలీఖాన్- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.