కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీర్ ఇంట విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ మాతృమూర్తి సరోజ గారు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యం వల్ల చేర్చడం జరిగింది. కాగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ 83 సంవత్సరాల సరోజ గారు మరణించడం జరిగింది. ఆమె మరణానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది ప్రముఖులు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.