స్టార్ హీరో సూర్య ముఖ్యపాత్రలో పిరియాడిక్ యాక్షన్ చిత్రంగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యు బి క్రియేషన్స్ బ్యాలెన్స్ జంటగా నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కంగువ. కె ఇ జ్ఞానవీల్ రాజా, వంశి, ప్రమోద్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెట్రి పలనిసామి సినిమా పని చేశారు. విచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందజేయడం జరిగింది. చిత్రంలో దిశ పటాని, బాబి డియోల్ కీలకపాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించడం జరిగింది. చిత్రం నేడు సందర్భంగా ఈ చిత్ర విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కథ:
గోవాలో నశించే బ్రేకప్ అయిన ఇద్దరు బౌంటిలుగా సూర్య, దిశ పటాని. అలా సాగిపోతున్న వారి జీవితంలో పిల్లాడు రావడం జరుగుతుంది అయితే ఆ పిల్లాడి కోసం ఆర్ముడు ఫోర్సెస్ వచ్చి వీరిపై డాడీ చేస్తాయి. అసలు ఆ పిల్లాడు ఎవరు? అతని కోసం అంత పెద్ద ఎటాక్ ఎందుకు జరుగుతుంది? 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథకి, ఇప్పటికీ పిల్లాడికి సంబంధం ఏంటి? సూర్యకు, ఆ పిల్లాడికి సంబంధం ఏంటి? బాబి డియోల్ ఈ కథలోకి ఎలా వస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రంలో ముఖ్యపాత్ర నటించిన సూర్య నటన గురించి ముందుగా మెచ్చుకోవాలి. విలక్షణ నటుడైన సూర్య తన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇటు నేటితరం వేషధంతోపాటు అటు వెయ్యి సంవత్సరాల క్రితం నటి మనిషిగా కూడా నటిస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాడీ లాంగ్వేజ్ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే విధంగా సూర్య నటించిన జరిగింది. ఆ పిల్లాడు విషయానికి వస్తే అతను కూడా నేటి తరం అలాగే వేయి సంవత్సరాల క్రితం జరిగిన కథలో కూడా ఎంతో బాగ నటించాడు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన దిశా పటాని స్క్రీన్ ప్రెసెన్స్ చాల బాగుంది. మరో కీలక పాత్ర అయిన బాబీ డి ఎల్ తన నటనతో మరోసారి తన ప్రాముఖ్యతను చాటుకున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు జరిగింది.
సాంకేతిక విశ్లేషణ:
భారీ బడ్జెట్ తో ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో రచయితలు ముందుకు వచ్చిన కంగువ నిజానికి ప్రేక్షకుల పంచనాలను తాకలేక పోయిందని చెప్పుకోవాలి. కథ మంచిదైనప్పటికీ స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో స్వస్థలం అయింది. కానీ అటు దర్శక నిర్మాణ విలువలు అలాగే టెక్నికల్ విషయాలలో ఎటువంటి లోపం లేకుండా ఉండటం విశేషం. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్లస్ గా నిలిచింది. కొన్ని యాక్షన్ సీన్లు, కొన్ని విజువల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. డబ్బింగ్లో అక్కడక్కడ కొంచెం సింక్ కానట్లు అనిపించింది. అలాగే చిత్రంలోని అడవులు, సముద్రాలు, కొండలు పై షూటింగ్ ఇంకా వాటి యొక్క కలరింగ్ వి ఎఫ్ ఎక్స్ కూడా ఎంతో బాగా వచ్చాయి. కొన్ని సీజీ వర్కులు అయితే అద్భుతంగా వచ్చాయని చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, సంగీతం, వి ఎఫ్ ఎక్స్, కలరింగ్.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, డబ్బింగ్.
సారాంశం:
సూర్య అభిమానులకు అలాగే పిరియాడిక్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఎంతో బాగా నచ్చుతుంది.