కమల్ హాసన్ ఆ పనికి నో – అసలు ఏం జరిగింది?

తమిళ నటుడు కమల్ హాసన్ సాధారణంగా తమిళ్ బిగ్ బాస్ కు హోస్ట్ గా ఉండే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సీజన్లో లో తాను అంతకంటే ముందే ఒప్పుకున్న సినిమాలు ఉన్న కారణంగా ఈసారి తమిళ్ బిగ్ బాస్ సీజన్లో 7 తాను హోస్ట్ చేయబోయేది లేదని, దానికి గాను తాను ఎంతగానో చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిగ్ బాస్ ద్వారా తనకు ప్రేమను పంచిన ప్రేక్షకులను, అభిమానులను తాను మిస్ అవుతున్నందుకు తాను ఎంతగానో చింతిస్తున్నాను అని కమల్ హాసన్ ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.