Rajani Movie: మ‌రోసారి సూప‌ర్‌స్టార్‌తో జ‌గ్గూభాయ్‌..

Rajani Movie: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం అన్నాత్తె. తెలుగులో అన్న‌య్య అని అర్థం. ర‌జ‌నీ ఇటీవ‌లే ఆనారోగ్య బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ చిత్ర షూటింగ్ కొంత విరామం ఇచ్చారు. ఈRajani Movie చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Annathe

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ర‌జ‌నీ పోస్ట‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా కొత్త అప్‌డేట్ వ‌చ్చింది. మ‌రోసారి Rajani Movie ర‌జ‌నీకాంత్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోనున్నాడు జ‌గ‌ప‌తిబాబు. అన్నాత్తె చిత్రంలో ఓ కీల‌క పాత్రను జ‌గ‌ప‌తిబాబు పోషిస్తున్న‌ట్లు.. జ‌గ‌ప‌తి బాబు త‌మ బృందంలోకి స్వాగతం ప‌లికింది చిత్ర‌బృందం. గ‌తంలో ర‌జ‌నీతో క‌లిసి క‌థానాయ‌కుడు, లింగా సినిమాల్లో జ‌గ‌ప‌తిబాబు నటించి ఎంతో అల‌రించారు.