గోస్సిప్స్ రాసే వెబ్సైట్లు మ్యాగజైన్లకు అడ్డు కట్ట వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి పిలుపు

మాతోటి నిర్మాతలు TFCC ఛాంబర్ సభ్యులకి మఖ్యగమనిక. ఈమధ్య కాలంలో పుట్ట గొడుగు ల్లా అనేక వెబ్సైట్, చిన్న చితక మ్యాగజైన్స్ పుట్టుకొచ్చి మన సినిమా ఇండస్ట్రీలో వున్న ప్రముఖ వ్యక్తుల మీద లేని పోని గ్యాసిప్సు చేస్తు వున్నాయి. రీసెంట్ గా ప్రముఖ హీరో దేవరకొండ విజయ్ మీద కూడా లేని పోని గ్యాసిప్సు పెట్టారు. ఇకనైనా మనం వీటికి అడ్డు కట్ట వేయాలి.ఇకనుంచి అటువంటి వారిని ప్రెస్ మీట్సుకి రానివ్వవద్దు. ఎటువంటి యాడ్స్ ఇవ్వవద్ధు అని మామనవి. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, సెక్రటరీలు సి ఎన్ రావు మరియు బోడపాటి మురళి.