తండ్రి అయిన హీరో నితిన్

టాలీవుడ్ యువ నటుడు నితిన్ తండ్రి అయ్యారు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, అ ఆ తదుపరి సినిమాలలో హీరోగా నటించిన తెలుగు నటుడు నితిన్. అలాగే కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. 2020లో షాలిని కందుకూరితో ఇతనికి వివాహం జరిగింది. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు నితిన్ భార్య షాలిని మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నితిన్ షేర్ చేసుకుంటూ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని తెలిపారు.

https://x.com/actor_nithiin/status/1832026718376218767?t=JHCgFIDhV_K9eqqPBMkaWQ&s=19