డైరెక్టర్ సుకుమార్ గారు తన తండ్రి గారి పేరు మీద పాఠశాల భవనం నిర్మాణం

ఈరోజు మా మట్టపర్రు గ్రామంలో సినీ డైరెక్టర్ బండ్రెడ్డి సుకుమార్ గారు తన తండ్రి గారి పేరు మీద మండల ప్రజా ప్రరిషత్ ప్రాధమిక కొన్నత పాఠశాల ఆవరణలో బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు రెండు ఆతస్తుల పాఠశాల భవనం నిర్మాణం చైయుటకు నిర్ణయం తీసుకున్నారు తన సొంత డబ్బు సుమారు 1400000 పద్ద నాలుగు లక్షల రూపాయల తో ఈరోజు 01.08.2020న రాజోలు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ రావు గారి చేతులు మీద గా శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సుకుమార్ గారి పెద్ద అన్నయ్య బండ్రెడ్డి వెంకటేశ్వరరావుగారు . MEO గారు HM.కంకటాల చంద్ర శాఖర్ గారు కనుమూరి బాంబురాజు సత్తిబాబురాజు బుల్లి కృష్ణంరాజు విప్పర్తి వరప్రసాద్ జిల్లేల అనందరావు నరసింహ రావు. విజయ్ చెల్లుబోయిన రాంబాబు . పెద్ధిరాజు కడలి సుబ్బిశెట్టి బొల్లి శెట్టి పెంటయ్యనాయుడు. పెద్దిరాజు గుమ్మపు అనంద్ నేరేడుమల్లి కృష్ణ పతిరావు తాడి సత్తిపండు .వంశీ రామేశ్వరపు కృష్ణ గార్లు పంచాయతీ సెక్రటరీ వారి సిబ్బంది ఇంకా ఎందరో పెద్దలు పలుగ్నురు అందరికీ ఇవే మా శుభాకాంక్షలు