హైకోర్టులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్

కొద్దిరోజుల క్రితం ఒంగోలు నగరం నుండి పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు గురించి విచారణకు పిలవగా ఇటీవల రాంగోపాల్ వర్మ దానికి హాజరు కాకపోవడం జరిగింది. తాను ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ పనిలో ఉన్నట్లు త్వరలోనే ఉచ్చారణకు హాజరుకానున్నట్లు గ్రామ ప్రజలను వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పుడు తాజాగా రాంగోపాల్ వర్మ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై పోలీసులు ద్వారా కేసు నమోదుకు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. తాను చేసిన వ్యాకల వల్ల ఎవరు పరువుకి భంగం వాటిలో లేదని, తాను అటువంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదని ఆర్జీవి తెలిపారు. అంతేకాకుండా హైకోర్టులో ముందస్తు పేలు కోసం రాంగోపాల్ వర్మ పిటిషన్ వేయడం జరిగింది.