తెలుగుచలన చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడు గా 3 దశాబ్దాలు వెలుగొందిన స్వర్గీయ దాసరి నారాయణరావు కి నివాళిగా నిన్న జరిగిన సభలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ..స్వర్గీయ దాసరి నారాయణరావు గారికి కేంద్రం 2022 కి పద్మవిభూషణ్ ను ప్రకటించాలని.అందుకు తెలంగాణ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రానికి ఒక లేఖ ద్వారా సిఫార్సు చేయాలని కేతిరెడ్డి నిన్న ఇరు రాష్టల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రాన్ని పంపారు .దానికి ముందు జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ. సి సమావేశంలో తీసుకొన్న నిర్ణయం ను వారు రెండు ప్రభుత్వాలకు తెలిపారు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సినిమా టిక్కెట్ ధరలను ఇంకా పెంచుకొనే అవకాశాన్ని ఒక జి.ఓ.ద్వారా రద్దుచేయటం ను అభినందించుచు… త్వరలో ముఖ్యమంత్రి ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చై0దుటకు తీసుకోవలసిన కొన్ని కఠినమైన నిర్ణయలను వారికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి రాష్ట్ర నికి వనరులు పీ0చుటకు మా వంతు కృషి గా వారికి తగిన సలహాలు ఇవ్వాలని నిర్ణయించమని..అంతే కాకుండా స్వర్గీయ దాసరి నారాయణరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు చేసిన సేవలకు గుర్తుగా వారిని కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మవిభూషణ్ అవార్డ్ ను వారి పేరును 2022 కు కాను ఎంపిక చేయాలని వారు పరిశ్రమ బాగు కోసం, కార్మికుల బాగు కొరకు ఇతోధికంగా తన వంతు బాధ్యత గా వారు చేసిన పోరాటలను గుర్తు చేసుకొంటూ ,దాసరి గారు లేని లోటు పరిశ్రమ కు తీరనిదని, ముఖ్యంగా వారు ఎన్నో సామాజిక చిత్రాలను నిర్మించి ప్రజా చైతన్యం నాకు సినిమా కూడా కారణం అవ్వుతుందని నిరూపించారు.
చిత్ర పరిశ్రమ ,కార్మికులు. దాసరి ద్వారా ఎంతో ఉజ్జ్వల మైన భవిష్యత్ పొంది ,చిత్ర సీమ లో వారందరూ అగ్ర స్థాయిలో వెలుగొందుతున్నారు..పరిశ్రమలో ని మెజారిటీ సాంకేతిక సిబ్బంది గుండెల్లో దాసరి నారాయణరావు గారిది ఎప్పటికి పడిలమైన స్థానం అని చైపుటకు సందేహం లేదు.ప్రస్తుతం నిర్మాత లలో ఒక వర్గం వారు దాసరి మా మధ్య లేకపోయిన వారి ఆశయాలను నెరవేర్చుటకు నిరంతరం శ్రమించుతూనే ఉంటామని.వారి బాటలో చిన్న చిత్ర నిర్మాతలకు చేయూత, పీద్ద బడ్జెట్ చిత్రాలకు ఇష్టం వచ్చిన రేట్ల కు టికెట్స్ అమ్మే విధానం పై పోరాటాలు వారి స్పూర్తితో నడిచేవెనని. ఇటీవల ఈ విధానం ను ఉక్కుపాదం తో అణిచివేయుటకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.స్.జగన్మోహనరెడ్డి తీసుకొన్న నిర్ణయం తో అటు ప్రైక్షకుడు. ఇటు చిత్రానిర్మాతలలో ఒక వర్గం సంతోషంగా ఉన్నారని ఇలా చైపుకొంటు పొతే దాసరి గారి డిక్షనరీ చిత్ర పరిశ్రమ లో చాలా గొప్పదని,వారు ప్రజాసేవలో కేంద్రమంత్రి గా అయితేనేమీ ,చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల పక్షన నిలబడి పరిశమ కు ఒక దశ దిశలను ,మార్గదర్శకత్వాలకు మూల పురుషుడు దాసరి మాత్రమే నని కావున వారు చిత్రరంగంనకు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఏటా కళారంగంలో కృషి చేసిన వారికి గుర్తుగా ఇచ్చే “”పద్మవిభూషణ్””పురస్కారం ను వారికి ఇవ్వాలని కోరుతూ…తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలు దాసరి సేవలను ఆయనకున్న అర్హత లను కేంద్రం నాకు తెలిపి వారికి “పద్మవిభూషణ్ “”అవార్డు కొరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తే ఒక కళాకారుడికి అదే మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆ లేఖ లో కె.సి.ఆర్ గారిని.వై.స్.జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్ధించారు… ఇదే విషయమును భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి దుష్టికి.ప్రధానమంత్రి, ఇన్ఫర్మేషన్ మంత్రి దుష్టికి కూడా తీసుకునిరనున్నరని కేతిరెడ్డి ఆ ప్రకటన లో తెలిపారు…
Home సినిమా వార్తలు దాసరి నారాయణరావు ను కేంద్రం పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని..డిమాండ్ చేసిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి