దంగల్ నటి మృతి

దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ రెండవ కూతురుగా నటించిన చిన్నారి అనారోగ్యంతో మరణించడం చెరిగింది. దంగల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సుహాని భట్నాగర్ తన 19 వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇటీవలే ఓ ప్రమాదంలో తన కాలు విరగడంతో చికిత్స చేయించుకుంది. అయితే తన కాలు నయం కావడం కోసం వాడిన మందుల బిడిసి కొట్టడం వలన ఆమె మరణించించారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ లోని AIIMS హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె తన తుది శ్వాస విడిచారు.