ఓం ప్రకాష్ నారాయణ గార్కి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందనలు..!

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులైన శుభ సందర్భంగా వారికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ హార్ధిక శుభాకాంక్షలు……💐💐

1989లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన సూపర్ హిట్ వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా మరియు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తుంది..ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం.

ఆయన తన కు అంది వచ్చి న ఈ అవకాశాన్నీ అసరా చేసుకొని మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఫిల్మ్ క్రిటిక్స్ కోరుకుంటుంది..