Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Search
TFPC
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Home సినిమా వార్తలు అది అంతా తప్పు.. ఊపిరి పీల్చుకున్న చిరు ఫ్యాన్స్
  • సినిమా వార్తలు

అది అంతా తప్పు.. ఊపిరి పీల్చుకున్న చిరు ఫ్యాన్స్

By
tfpcofficial
-
November 13, 2020
Share
Facebook
Twitter
WhatsApp

    మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం తనకు కరోనా సోకిందని, అయితే ఎలాంటి లక్షణాలు లేవని చిరంజీవి తన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. తాను వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లోనే ఉన్నానని, త్వరలోనే తాను తిరిగి కోలుకుంటానని ఆశిస్తున్నట్లు చిరు తెలిపాడు.

    CHIRANJEVI

    దీంతో చిరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలంటూ ఆయన అభిమానులు గత కొద్దిరోజులుగా పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కరోనా నెగిటివ్ అని తేలిందంటూ తాజాగా చిరు స్వయంగా తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

    ‘ఆదివారం కరోనా టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ పాజిటివ్ రావడంతో బేసిక్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులు తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అపోలో డాక్టర్స్‌ను సంప్రదించాను. అక్కడ CT స్కాన్ చేయడంతో చెస్ట్‌లో ఎలాంటి ట్రేసెస్ లేవన్నట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత టెస్టులో కరోనా నెగిటివ్ వచ్చింది. గతంలో వచ్చిన ఫలితాలు PCR కిట్ లోపం వల్ల వచ్చినవి అని తేలిందని చిరు స్పష్టం చేశాడు.

    • TAGS
    • corona
    • POSITIVEM TWITTER
    Facebook
    Twitter
    WhatsApp
      Previous articleబిగ్‌బాస్-4కు నాగచైతన్య
      Next articleఅవును.. ఆ అబ్బాయితో ఎప్పటినుంచో రిలేషన్‌షిప్‌లో ఉన్నానన్న తాప్సి
      tfpcofficial

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ’23’కి రావాల్సిన ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది : చిత్ర టీం

      ‘దేవిక & డానీ’ ట్రైలర్ విడుదల

      ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘వార్ 2’ టీజర్

      మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ‘రక్షక్’ అనౌన్స్ మెంట్ 

      తేజ సజ్జా ‘మిరాయ్’ షూటింగ్ అప్డేట్

      స్ట్రీమింగ్ కు ‘రానా నాయుడు 2’ సిద్ధం

      Recent Posts

      • ’23’కి రావాల్సిన ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది : చిత్ర టీం
      • ‘దేవిక & డానీ’ ట్రైలర్ విడుదల
      • ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘వార్ 2’ టీజర్
      • మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ‘రక్షక్’ అనౌన్స్ మెంట్ 
      • తేజ సజ్జా ‘మిరాయ్’ షూటింగ్ అప్డేట్
      • స్ట్రీమింగ్ కు ‘రానా నాయుడు 2’ సిద్ధం
      • తెలుగు చలనచిత్ర నటదిగ్గజాల నటవిశ్వరూపం ‘మాయాబజార్’ మరోసారి వెండితెరపై
      • ఆకట్టుకుంటోన్న ‘లాయర్’ పోస్టర్
      • Cannes : కేన్స్ 2025లో ‘ఎం4ఎం’ స్క్రీనింగ్
      • ఐఐఎంలో చదివి సినిమాల్లోకి @వైభవం
      • స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్‌లో గాయాలు
      • కీరవాణి గారితో తన ప్రయాణ అనుభూతిని తెలిపిన పవన్ కళ్యాణ్
      • విశాల్ & సాయి ధన్సిక వివాహం చేసుకోబోతున్నారా?
      • మీడియాతో సమావేశమైన మంచు మనోజ్ – బయట పెట్టిన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
      • ‘జూనియర్’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ లాంచ్
      Facebook Instagram Pinterest Twitter Youtube
      • Home
      • అగ్రీమెంట్స్
      • Privacy Policy
      • Disclaimer
      • About Us
      • Contact Us
      • English Version
      © tfpc.in -All Rights Reserved
      MORE STORIES

      ’23’కి రావాల్సిన ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది : చిత్ర టీం

      May 21, 2025

      ‘దేవిక & డానీ’ ట్రైలర్ విడుదల

      May 21, 2025

      ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘వార్ 2’ టీజర్

      May 20, 2025