హాస్పిటల్లో కమల్ హాసన్ సోదరుడు

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సోదరులు అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో ఉన్నారు. ఇప్పటికే 93 సంవత్సరాలు వయసు ఉన్న చారు హాసన్ 120 సినిమాలు నటించడం జరిగింది.

తన కూతురు సీనియర్ నటి సుహాసిని గారు తన తండ్రి చారు హాసన్ తో కలిసి హాస్పిటల్ నుండి తన సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో ఫోటో పెడుతూ “vacation or do you call it medical staycation for my father. He’s recovering well. With love and care from doctors nurses and daughters” అని క్యాప్షన్ పెట్టారు. 1979లో ఆయన భారతీరాజ అనే సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. ఆయన చివరిగా హరా అనే చిత్రంలో నటించటం జరిగింది. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీలో ఉంది.