CATEGORY

News

అభినవ్ సర్దార్ థలసేమియా & సికిల్ సెల్ సొసైటీ కోసం రక్తదాన శిబిరం

టాలీవుడ్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, సేవా కార్యక్రమాల్లో ముందుండే అభినవ్ సర్ధార్ ఈ సంవత్సరం తన పుట్టినరోజును అర్థవంతంగా, హృదయపూర్వకంగా జరుపుకున్నారు. సాంప్రదాయ వేడుకలకు భిన్నంగా, అభినవ్ సర్ధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థలసేమియా...

ఘనంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేతుల మీదుగా ‘ఏరేరో ఏరో’ సాంగ్ లాంచ్

గండికోట క్రియేషన్స్ శ్రీనివాస్ గారు లేటెస్ట్ అలాగే నిర్మాతగా వ్యవహరిస్తూ గని సైదా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఏరేరో ఏరో పాటను నేడు లాంచ్ చేయడం జరిగింది. ఈ పాటకు దుర్గా...

OG హైప్‌కి హెల్త్ అప్సెట్… : సిద్దు జొన్నలగడ్డ

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఉన్న అంచనాలు మాములుగా లేవు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి వంటి...

హాలీవుడ్ లోకి టాలీవుడ్ దర్శక, నిర్మాత సత్యారెడ్డి

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశించేందుకు సంసిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్...

‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేసిన బుచ్చిబాబు సానా

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా...

న్యూ లుక్ తో శర్వానంద్

భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించి వార్తల్లోకి వచ్చాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్...

సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న ”మనసులోని మాట”

అజిత్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం '' మనసులోని మాట ''. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి నిర్మాత. ధర్మారెడ్డి ,పోచంబావి గోపికృష్ణ ,ఆధ్యాశర్మ , అబిత్ , మహదేవ్ ,పార్వతి...

కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్" టీజర్ రిలీజైంది. ఈ టీజర్ సినిమాలోని హెవీ ఎంటర్ టైన్ మెంట్ కు చిన్న శాంపిల్ చూపించింది. కేరళ బ్యాక్...

“లిటిల్ హార్ట్స్” మూవీ సాధించిన విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది : విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై...

బైక్‌, కారు న‌డిపేవారు త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాలి : సాయి దుర్గ తేజ్‌

ప్ర‌జ‌ల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న పెంచ‌టానికి, రోడ్డు ప్రమాదాల‌ను అరిక‌ట్ట‌టానికి హైద‌రాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా...

Latest news