CATEGORY

News

ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక మంచి ప‌ని అనే నినాదాన్ని అభిమానుల‌కి సూచించ‌నున్న‌ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం దాదాపు 4–5 గంటల పాటు కొనసాగింది. ఈ...

‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది....

ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతి శతకం' సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన...

వేలంటైన్స్ డే స్పెషల్ గా రీ రిలేజ్ కానున్న ‘మనసంతా నువ్వే’

ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన " మనసంతా నువ్వే " చిత్రం 2001 లో విడుదలై, అశేష తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది,...

మార్చి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న “ఆర్ కె దీక్ష” మూవీ

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా...

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర...

అనిల్ రావిపూడి చేతుల మీదుగా  ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

శివాజీ నిర్మాత గా మారి త‌న సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండ‌వ చిత్రంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ల‌య...

‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్ – ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె...

గ్రాండ్ గా “శ్రీ చిదంబరం గారు” బ్లాకబస్టర్‌ థ్యాంక్స్‌ మీట్‌

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ...

ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం...

Latest news