CATEGORY

News

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’. అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొంది, ఫిబ్రవరి 13న...

కన్నడలో దూసుకుపోతోన్న ‘ఓ అందాల రాక్షసి’

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో...

“క్రేజీ కల్యాణం” మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై...

ఘనంగా విజయ్ ఆంటోనీ “బూకి” ప్రెస్ మీట్ – ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్

అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి'. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ...

నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుండి…

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ...

సందీప్‌ కిషన్‌ ముఖ్య అతిథిగా ‘హే బల్‌వంత్‌’ నాట్‌ ఏ టైటిల్‌ ఈవెంట్‌

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్...

‘నిలవే’ సక్సెస్ సెలబ్రేషన్స్‌

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు....

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

జియోహాట్‌స్టార్ ఈరోజు తన సరికొత్త రియాలిటీ షో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌' ను అనౌన్స్ చేసింది. ప్రేమ, విశ్వాసం, పార్ట్‌నర్‌షిప్ ని ఒకే ఇంటి కింద పరీక్షించే సరికొత్త బోల్డ్ రియాలిటీ...

పూజా కార్యక్రమంతో ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ ప్రారంభం

2017లో విడుదలై తన మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరకతమణి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ 'మరకతమణి 2' అధికారికంగా...

3 రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హార్ట్ టచింగ్ ప్రేమ కథ మూడు...

Latest news