భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన...
ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని...
తెలుగు చిత్రసీమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఎం. అర్జునరాజు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
అర్జునరాజు గారు...
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా "మా రాముడు అందరివాడు". ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. యద్దనపూడి...
మొన్న ఆదివార జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీ తో గెలిచిన దర్శకుల సంఘం అధ్యక్షుడు వీ.ఎన్.ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పీ.వీ.రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్, ఉపాధ్యక్షులు వీ.సముద్ర, భాస్కరరెడ్డి, ప్రభు, జాయింట్...
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ...
హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు,...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు...
ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు 'ఆరి ఆరి' పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట...
'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు...