ఫిబ్రవరి 2న విడుదల అవుతున్న బూటకట్ బాలరాజు

బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ గా చేసుకుని ఎదిగినవారిలో ఒకరు సోహెల్. సోహెల్ గతంలో కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. ఇటీవలే తన సినిమా అయినా బూట్ కట్ బాలరాజు ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. సినిమా ట్రైలర్ ఇంకా ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కాని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. శ్రీ కోనేటి దర్శకత్వంలో విడుదల కానున్న ఈ సినిమాలో సోహెల్ తో జంటగా మేఘలేఖ నటించనుంది. ఇంకా ఈ చిత్ర తారాగణానికి వస్తే సునీల్, ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.