Bollywood: అన్నీ క‌ళ్లు వాటిపైనే ఉంటాయి.. బాలీవుడ్ బ్యూటీ!

Bollywood: బాలీవుడ్ బ్యూటీ వాణీక‌పూర్ ఎంతో హాట్‌గా ఉంటుంది.. త‌న సినిమాల్లో త‌న అందాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తోంది. ఆమె ప్ర‌స్తుతం అక్ష‌య్‌కుమార్ బెల్ బాట‌మ్‌, ష‌మ్ షేరా, చండీగ‌ఢ్ క‌రే ఆషికి వంటి సినిమాలో న‌టిస్తోంది. తాజాగా ఆమె సినిమాల గురించి మాట్లాడుతూ.. నేను పెద్ద సినిమాల్లో న‌టిస్తుండ‌టం ఎంతో గొప్ప‌గానే అనిపిస్తుంది.

Bollywood

కానీ మ‌న‌పై అనేక క‌ళ్లు ఉంటాయి.. మ‌న‌ల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. ఏ సినిమాలోనైనా న‌టించేట‌ప్పుడు నా పాత్ర‌లో వైవిధ్యం ఉండాల‌ని కోరుకుంటా.. నేను న‌టిస్తున్న అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి బెల్ బాట‌మ్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ ష‌మ్‌షేరా, ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి చండీగ‌ఢ్ క‌రే ఆషికి చిత్రాలు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయ‌ని ఆశిస్తున్నా అని తెలిపింది.