Mounyrai: రెడ్ డ్రెస్‌లో అలా సోఫాలో కూర్చొని మ‌త్తెక్కిస్తున్న నాగిని..

Mounyrai: మౌనీ రాయ్ అంటే గుర్తొచ్చేది మొద‌ట‌గా నాగిని సీరియ‌ల్.. ఈ సీరియ‌ల్‌లో మ‌హిళా ప్రధాన పాత్ర‌ల్లో న‌టించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించింది. ఇప్పుడు వెండితెర‌పైనా కూడా మెరుస్తుంది.. పాన్ ఇండియా చిత్రమైనా కేజీఎఫ్‌-1లో ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయింది ఈ భామ‌. అలాగే సోష‌ల్ మీడియాలో అయితే హాట్ హాట్ ఫోటోల‌తో ఒక రేంజ్‌లో రెచ్చిపోతుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో హాట్‌గా క‌నిపించే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీMounyrai.

Mouni roy hot

ఈ ఫోటోలో మౌనీ ఈ సారి కెమెరా ముందు అగ్గి రాజేసింద‌నే చెప్పాలి.. సోఫాలో కూర్చొని మ‌త్తు క‌ళ్ల‌తో ఎంతో హాట్ గా క‌నిపించింది మౌని. ప్ర‌స్తుతం ఈ హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో కుర్ర‌కారును వేడేక్కిస్తున్నాయి. ఇక ఈ హాట్ బ్యూటీ మౌనీ రాయ్Mounyrai.. ర‌ణ్‌బీర్‌, ఆలియా జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్రలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ప్ర‌త్యేక మైన పాత్ర‌ల్లో న‌టించారు.‌