అల్లు అర్జున్ ఇంటిపై దాడి

PUSHPA RELEASE IN 10 LANGUAGES

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సమయంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఒక బదులు చనిపోగా వాళ్ళ కుమారుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఇప్పటికీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది ఓయూ కు సంబంధించిన వారిమంటూ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేస్తూ వారి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ కుటుంబానికి 25 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వారు అక్కడ అల్లు అర్జున్ ఇంటి ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.