రజనీకాంత్ ను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నటుడు తమిళ సూపర్ సార్ రజనీకాంత్ అనారోగ్య కారణంతో హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. ఈ సంగతి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రజనీకాంత్ గారితో తానే స్వయంగా ఫోన్లో మాట్లాడారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది రజనీకాంత్ గారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడు గారు తన సోషల్ మీడియా X ద్వారా తెలపడం జరిగింది.

https://x.com/ncbn/status/1841110861504466978?t=LlFARH75unOag1TQ2-d4lA&s=19