Alluarjun: పుష్ప కోసం త‌న వ్య‌క్తిగ‌త ట్రైన‌ర్‌ను తీసుకెళ్తున్న బ‌న్నీ..

Alluarjun: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ గంధపు చెక్కలు స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం కోసం బ‌న్నీ Alluarjunఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు.. ఫిట్‌నెస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.. కాగా పుష్ప చిత్ర కోసం త‌న వ్య‌క్తిగ‌త ట్రైనర్ ను లొకేష‌న్‌కు తీసుకువెళ్తున్నాడ‌ట బ‌న్నీ.. ఎందుకంటే..

Pushpa Movie

ఈ చిత్రంలో Alluarjunఆయ‌న లుక్స్ ప‌రంగా గాని, ఫిట్‌నెస్ ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండేందుకు ఈ విధంగా ఆలోచించ‌డ‌టAlluarjun బ‌న్నీ. దీంతో రోజుల్లో రెండుసార్లు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామాలు చేస్తున్నాడ‌ట‌. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న బ్యూటీ ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ సినిమా అగ‌ష్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌నే విష‌యం తెలిసిందే.