ఈరోజు ఉదయం 9:42 లకు తన కుమారుడు అక్కినేని నాగచైతన్య నటి శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి X ద్వారా తెలిపారు. ఈ శుభ సందర్భంలో తన కుటుంబమంతా తెలియాల్సినట్లు అలాగే శోభిత తన కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషకరమని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.