Uppena: అకీరా కోసం స్పెష‌ల్ షో వేసిన‌ ఉప్పెన మూవీ టీం!

Uppena: మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో వైష్ణ‌వ్‌తేజ్‌.. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఉప్పెన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుతుంది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా 10.42కోట్లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. Uppena ఈ చిత్రం ద్వారా హీరో వైష్ణ‌వ్‌తేజ్ .. డెబ్యూ హీరోగా క‌లెక్ష‌న్ల ప‌రంగా సాధించిన ఘ‌న‌త సంపాదించుకున్నాడు. ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి త‌న అందంతో పాటు ప్ర‌తిభ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించాయి..

akira

Uppena ఇక ఇందులో విజ‌య్ సేతుప‌తి వైవిధ్య‌మైన న‌ట‌న ఈ చిత్రంపై ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు‌. ఇక ఈ చిత్రంపై ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు.. ఈ క్ర‌మంలో Uppena ఈ చిత్ర టీమ్ మెగా ఫ్యామిలీ కోసం ఓ స్పెష‌ల్ షో వేసింది. ఈ స్పెష‌ల్ షోలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న‌యుడు అకీరా, మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌, మెగా డాట‌ర్ నిహారిక‌, మెగాస్టార్ చిన్న చెల్లె వీరితో పాటు వైష్ణ‌వ్‌తేజ్‌, ఈచిత్ర డైరెక్ట‌ర్ బుచ్చిబాబు త‌దితరులుUppena ఉప్పెన సినిమాకు విచ్చేశారు. ఇక ఈ చిత్రం సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌గా.. దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించారు.