వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్మీకి’ సినిమా టైటిల్ ను ‘గద్దలకొండ గణేష్’ గా మార్చిన సంగతి తెలిసిందే. బోయసామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా టైటిల్ ని మార్చారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు.