
ఇటీవల సన్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఉచితంగా ఉన్నట్లు వీడియోతో సహా కన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఇంకా దర్శకుడు అట్లీ ఇద్దరు అమెరికాలోని పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్లను కలవడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించిన వినిపిస్తుంది. ఒకరు జాన్వి కపూర్ కాగా మరొకరు దిశా పటాని అనే వార్త బాగా వినిపిస్తుంది. అంతేకాక ఈ చిత్ర బడ్జెట్ సుమారు 800 కోట్లతో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.