- తమిళ నటుడు అజిత్ కీలక నిర్ణయం
- దుబాయ్ కార్ రేస్ నుంచి వైదొలిగిన అజిత్
- ప్రాక్టీస్ రేస్‌లో కారు ప్రమాదం తర్వాత..స్వల్ప గాయాలతో బయటపడ్డ అజిత్
- దుబాయ్ రేస్‌లో పాల్గొనడం లేదని అజిత్ ప్రకటన
- తన టీమ్ పాల్గొంటుందని చెప్పిన నటుడు అజిత్
- నేటి నుంచి దుబాయ్‌లో జరగనున్న కార్ రేస్